ఇదే నా మొదటి టపా..

22:11 Posted by నీకోసం..

ఏమి రాయాలో తెలియదు
ఎలా చెప్పాలో తెలియదు

కానీ నీ ఊహే నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది
నా కలం పట్టుకు నడిపిస్తుంది.

ఆ జ్ఞాపకాలు నాకే స్వంతం
ఈ ఆరాధనకు లేదు అంతం

3 comments:

అశోక్ పాపాయి said...

enkemanttamu enka taapalu raayadam modalu pettanddi.....ela rayalo ani modalu peetina kavitha chaala bagunddi....we are good support to u........nice blog keep posting....also visit my

blog......http://ashokperambuduri.blogspot.com/

నీకోసం.. said...

Thanks Ashok.
మీ బ్లాగు చూసాను. మీరు కూడా రెగ్యులర్ గా రాయండి.

నేను ఈ బ్లాగు మొదలు పెట్టింది కేవలం సరదాకి.

Post a Comment

మరి మీరేమంటారు :)