ఇదే నా మొదటి టపా..

22:11 Posted by నీకోసం..

ఏమి రాయాలో తెలియదు
ఎలా చెప్పాలో తెలియదు

కానీ నీ ఊహే నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది
నా కలం పట్టుకు నడిపిస్తుంది.

ఆ జ్ఞాపకాలు నాకే స్వంతం
ఈ ఆరాధనకు లేదు అంతం